*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర నుండి కొంపల్లి వరకు జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయని ఆదివారం నేషనల్ హైవ్ 44 పైన నిర్మించిన ప్లై ఓవర్ బ్రిడ్జ్ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో కన్య కుమారి నుండి కాశ్మీర్ వరకు రోడ్డు మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ఈ బ్రిడ్జ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, వంతెన నిర్మాణం జేఏసీ గా ఏర్పాటు చేసుకొని ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంట సిద్దిరాములు,రంగు వెంకటేష్,తోట బిక్షపతి, పోగు సమ్మయ్య, బచ్చ జ్ఞానేశ్వర్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి,నిరంజన్ వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*సుచిత్ర నుండి కొంపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు జాప్యం పై ధర్నా*
Quick Summary:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర