*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మన సంపద రియల్టర్ ఎండి మట్ట శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు దుండిగల్ గండి మైసమ్మ పరిధిలోని చిన్నారుల అనాధ ఆశ్రమం సాయి కొరియన్ కృషి హోమ్ అసోసియేషన్ లో అసోసియేషన్ సభ్యుల ఎన్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్బంగా మన సంపద రియల్టర్ సభ్యులు ఎండి శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకలు ఇక్కడ నిర్వహించడం వారి అదృష్టంగా బావించారు.అనాధ పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకొని వారితో కలిసి అల్పాహారం, భోజనం చేయడం చాలా సంతృప్తిగా ఉందని కమిటీ సభ్యుల మధ్య ఎండి వ్యాక్యానించారు.
ఇంతమంచి కార్యక్రమం నిర్వహించిన సభ్యులకు ధన్యవాదములు తెలియజేస్తూ టీం సభ్యులు మంచి ఉత్సాహంతో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని,
ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, మనస్సుకు తృప్తిగా అనిపించే మంచి పనులు చేయడంలో తన వంతు సహాయసహకారాలు ఉంటాయాని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఎన్ మధుసూదనాచారి తో పాటు యాదగిరి, రమేష్, వెంకటరమణ, రాజమౌళి,శ్యామల రావు, సత్యనారాయణ, సూర్యనారాయణ, రాజేష్, మన సంపద రియల్టర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*మన సంపద రియల్టర్ యండి మట్ట శ్రీనివాస రావు జన్మదిన వేడుకలు*
Quick Summary:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మన సంపద రియల్టర్ ఎండి

