నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్ఎమ్ఎమ్ఎస్ ఫ్రిపేర్
అవుతున్న విద్యార్థులకు బౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు, ఎన్ఎమ్ఎమ్ఎస్ శిక్షణ ఉపాధ్యాయుడు కందిబండ రామారావు తాను రూపొందించిన మెటీరియల్ ఉచితంగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్లుగా పాఠశాలలో ఎన్ఎమ్ఎమ్ఎస్కు శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు వందల మంది విద్యార్థులకు ఎన్ఎమ్ఎమ్ఎస్కు ఎంపికై స్కాలర్షిప్లు పొందుతున్నట్లుగా తెలిపారు. రూ. 8 వేల విలువ మెటీరియల్ను విద్యార్థులకు ఉచితంగా అందజేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ఎన్ ఎంఎంఎస్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ*
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో