:
నేటి సాక్షి, దాదాపూర్.
(సురేష్ మోత్కూర్ )
దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో ఆదివారం నాడు గ్రామానికి చెందిన సాలేటి కిష్టయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న గ్రామ యువకులు మానవతా దృక్పథంతో వారి కుటుంబ సభ్యులకు 5000/-రూ ఆర్థిక సాయం చేశారు.ఇందులో భాగంగా దాదాపూర్ గ్రామ ఉపసర్పంచ్ సంతోష్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డి.శేఖర్ ఇద్దరు కలిసి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి.శేఖర్ గ్రామ ఉపసర్పంచ్ సంతోష్,వార్డు మెంబర్ బొక్క ఆశప్ప,మిల్క్ సెంటర్ శివ మరియు గ్రామ యువకులు కే.చెన్నయ్య, శ్రీనివాస్,ప్రతాప్,మరియు గ్రామస్తులు డబ్బు చెన్నప్ప,అంజిలయ్య పాల్గొన్నారు.
Telangana
అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన గ్రామ యువకులు
Quick Summary:
దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో