నేటి సాక్షి, బొంపల్లి
(గూడ సురేష్ మోత్కూర్ )
దోమ మండలం లోని బొంపల్లి గ్రామానికి చెందిన జగదీశ్ గత కొన్ని రోజులుగా డయాలసిస్తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(ఆర్ బి ఓ ఎల్ ) సీఈఓ తన అనుచరులు అయిన బొంపల్లి మల్లేష్ ద్వారా 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది..
ఇటి కార్యక్రమంలో బొంపల్లి గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది... ఈ సందర్బంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (RBOL )CEO కి కుటుంబ సభ్యులుఎల్లప్పుడు రుణపడి ఉంటాం అన్ని తెలియజేయడం జరిగింది...
Telangana
*డయాలసిస్ బాధితునికి ఆర్థిక సహాయం చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి.*
Quick Summary:
దోమ మండలం లోని బొంపల్లి గ్రామానికి