నేటి సాక్షి ఆగస్టు 17ఆత్మకూరు :-
సోమవారం ఏపీయూడబ్ల్యూజే 70 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఆత్మకూరు తాలూకా కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ఆత్మకూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో రోగులకు యాపిల్ పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు బెదిరింపులు తోపాటు జర్నలిస్టుల సమస్యలపై *ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కే.వెంకట శివ కు ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు గద్ద శ్యామ్ ఎలక్ట్రానిక్ మీడియా శివ గౌడు, ఉపాధ్యక్షుడు దుద్యాల చంద్రయ్య, జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు, సగినేల రవికుమార్, ఆత్మకూరు తాలూకా కమిటీ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కమతం వెంకటకృష్ణ, ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షుడు ఎస్ కే సైబుద్దిన్*ల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
Andhra
*ఏపీయూడబ్ల్యూజే నిరంతరం జర్నలిస్టుల సమస్యల కోసం అలుపెరగని పోరాటాలు*
Quick Summary:
సోమవారం ఏపీయూడబ్ల్యూజే 70
