*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
నిజాంపేట రోడ్డు, డి-మార్ట్ సమీపంలోని సప్తపది గార్డెన్స్‌లో ఆగస్టు 19 నుంచి 24వ తేదీ వరకు ఆర్.ఎస్.బి ఫ్యాక్టరీ అవుట్-లెట్ ఎగ్జిబిషన్ సేల్స్‌కు శుభారంభం చేసింది.
ఈ సంస్థ... సరిసాటి లేని ఫ్యాక్టరీ డైరెక్ట్ హోల్‌సేల్ ధరలకు అన్నిరకాల ఉత్పత్తులను ఒకేచోట విక్రయాలు ఆరంభించడం ఇదే ప్రథమం!
అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని, సందర్శకులు ఆశ్చర్యపడేలా ప్రముఖ టీవీ వ్యాఖ్యాత రష్మి గౌతమ్ బుధవారం ఉదయం శుభారంభం చేశారు.
ఈ సందర్భంగా రష్మి గౌతమ్ మాట్లాడుతూ, ఆర్.ఎస్.బి ఫ్యాక్టరీ అవుట్-లెట్ ఎగ్జిబిషన్ సేల్స్‌కు శుభారంభం చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. కుటుంబంలోని ఆన్ని తరాల వారి అవసరాలకు, అభిరుచులకు అనువైన వస్త్రాలను, గృహాలంకరణ ఉత్పత్తులను అత్యున్నత నాణ్యతతో, సరిసాటి లేని ఫ్యాక్టరీ డైరెక్ట్ హోల్‌సేల్ ధరలకు విక్రయించడం ఆర్.ఎస్.బి సంస్థ ప్రత్యేకత అని నిజాంపేట, కూకట్‌పల్లి, బాచుపల్లి, మియాపూర్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, సప్తపది గార్డెన్స్‌లోని ఈ విశేష ప్రదర్శనకు విచ్చేయగలరని ఆశిస్తున్నానన్నారు.
ఫ్యాక్టరీ నుంచి నేరుగా కస్టమర్లకు: సాటిలేని పొదుపు, హోల్‌సేల్ ధరలు
ఎన్నో సంవత్సరాలుగా ఆర్.ఎస్.బి అవుట్-లెట్ నెట్‌వర్క్ ప్రీమియం కలెక్షన్స్‌ను తమ రీటైల్ స్టోర్స్‌లో హోల్‌సేల్ ధరలకు అందిస్తూ వస్తోంది. అత్యుత్తమ నాణ్యతకు చెందిన ఉత్పత్తుల కోసం వేరేచోటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని వయసుల వారు ఆర్.ఎస్.బి అవుట్-లెట్స్‌కే రావడం విశేషం!
ఇక్కడి ఉత్పత్తుల వైవిధ్యాన్ని గమనించండని,
లేడీస్ వేర్ విస్తృత శ్రేణికి చెందిన సంప్రదాయ పట్టుచీరెలు, ఎత్నిక్ డ్రెస్ మెటీరియల్స్, ట్రెండీ డైలీ అవుట్-ఫిట్స్, పార్టీ వేర్, డైలీవేర్ అవుట్-ఫిట్స్
మెన్స్ వేర్: ఉన్నత నాణ్యతకు చెందిన ఫార్మల్ వేర్, క్యాజువల్ షర్ట్స్, మన్నిక కలిగిన ట్రౌజర్స్, విలాసవంతమైన ట్రెడిషనల్ ఎత్నిక్ కలెక్షన్స్, అన్ని సందర్భాలకూ సరిపోయే వైవిధ్యభరితమైన అవుట్-ఫిట్స్
కిడ్స్ వేర్: అబ్బాయిలకు, అమ్మాయిలకు క్యూట్‌గా ఉండే కలర్స్‌తో, మన్నిక కలిగి... ఆన్ని రకాల వయసుల వారికీ అచ్చంగా సరిపోయే దుస్తులు
-- హోమ్ ఫర్నిషింగ్స్: ప్రీమియం బెడ్-షీట్స్, హుందాతో కూడిన విండో కర్టెన్స్, మృదువైన బాత్ టవల్స్, లివింగ్ ప్లేస్‌కి అందాన్ని చేకూర్చే అనేక ఉత్పత్తులు
ఆర్.ఎస్.బి యాజమాన్యం ఈ సందర్భంగా నిజాంపేట, కూకట్‌పల్లి, బాచుపల్లి, మియాపూర్, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల వారిని - నిజాంపేట రోడ్డు, డి-మార్ట్ సమీపంలోని సప్తపది గార్డెన్స్‌లో ఆగస్టు 19 నుంచి 24వ తేదీ వరకు ఆర్.ఎస్.బి ఫ్యాక్టరీ అవుట్-లెట్ ఎగ్జిబిషన్ సేల్స్‌కు విచ్చేసి, హోల్‌సేల్ ధరలకు నేరుగా ఫ్యాక్టరీ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవలసిందిగా, ఆర్ధికపరమైన లబ్ధి పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోందని తెలియజేసారు.
Telangana
*ఆర్.ఎస్.బి ఫ్యాక్టరీ అవుట్లెట్ సేల్స్ ను ప్రారంభించిన యాంకర్ రష్మీ గౌతమ్* *సరిసాటి లేని హోల్‌సేల్ ధరలతో నిజాంపేటలో ఆర్.ఎస్.బి ఫ్యాక్టరీ అవుట్-లెట్ సేల్స్*.....
Quick Summary:
నిజాంపేట రోడ్డు, డి-మార్ట్ సమీపంలోని