నేటి సాక్షి ఆగస్టు 22 జూపాడుబంగ్లా :-
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల బస్టాండు ఆవరణలొ విజయ మహిళా మండలిఐటిసి వారి ఆధ్వర్యంలో ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్ క్యాంపును నిర్వహించారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాం దృష్టిలో ఉంచుకొని ప్రజల వద్దకు ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారని. హెచ్ఐవి. బిబి .షుగర్. బ్లడ్ లో ఇన్ఫెక్షన్. ఇలాంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సేవలు వినియోగించుకోవాలని మెడికల్ క్యాంపు సూపర్వైజర్ నరసింహ. ఏఎన్ఎం సంతోషమ్మ ఓఆర్ డబ్ల్యు అరుణ. కౌన్సిలర్ మల్లికా. ఎం బాలాజీ. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు
Andhra
పారుమంచాల గ్రామంలో డి ఏ టి సి యు వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు
Quick Summary:
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం