నేటిసాక్షి ; మల్లాపూర్. (రాజశేఖర్ బక్కూరి)
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో సోమవారం రోజు నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కార్డులను అందచేశారు. ఈ కార్యక్రమంలో..
డీలర్ బొల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
ప్రజలకు సులభంగా,పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను ఇంటి ఇంటికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అందుబాటులో లేక తీసుకుని వారు ఉంటే వారిని సంప్రదించి తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో GPO రాజేష్,వార్డు సభ్యులు రామగిరి సంజీవ్,నారాయణ, మణికాంత్, లక్ష్మీ,లత అనూష,గంగమణి,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
*చిట్టాపూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ*
Quick Summary:
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో