నేటి సాక్షి ఆగస్టు 24పాములపాడు:-
పాములపాడు మండలంలోని,
వేంపెంట గ్రామంలో “రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య ప్రభుత్వ అధికారులు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుపుతూ, కరపత్రాలు ఇచ్చి, అవగాహన కల్పించడం జరిగింది.
ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నియోజవర్గ అబ్జర్వర్ వెంకటశివుడు యాదవ్, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, వేంపెంట గ్రామ మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, సొసైటీల చైర్మన్లు లక్ష్మీకాంతరెడ్డి, వాడాల జనార్దన్ రెడ్డి, టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్, మాజీ సర్పంచ్ వై.మాణిక్యమ్మ, నాయకులు చెల్లె.హరినాధ రెడ్డి, బండ్లమూరి వెంకటేశ్వరరావు, టిడిపి కల్చరల్ మండల అధ్యక్షుడు భావన వినోద్ కుమార్, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాషా, రుద్రవరం రాచపుడి.సురేష్, జూటూరు నాయిని మధు, తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఇన్చార్జి ఎంపీడీవో & ఈఓఆర్డి సులోచన, విబిజి రాంజీ ఏపీవో బి.జయంతి, జెఈ- సువర్చల, ఆర్ఐ డి.ఖాజాబీ, అగ్రికల్చర్ ఏవో ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, ఐకెపి ఏపిఎం-ఏ.ఉమామహేశ్వరి, ఏఎస్ఐ జోసెఫ్, ఐసిడిఎస్ సూపర్వైజర్, వేంపెంట టీడీపీ గ్రామ నాయకులు ఎంపీటీసీ బోనాల నాగలక్ష్మమ్మ, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బీసీ సెల్ మండల సెక్రటరీ మల్లికార్జున నాయుడు, మాజీ ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, యువరాజు, నెంబర్ లక్ష్మన్న, చిన్న స్వామి ఆచారి, వేమా రెడ్డి, జనసేన శేషు, సోమాని నాయక్, బోనాల భాస్కర్, రత్నాకర్, నారాయణ, గోకారి, నులక చంద్ర, శేషురెడ్డి, బాబు రావు, హరికృష్ణ నాయక్, సుబ్బారావు, ఎర్రసాని రాము, తాటిపాటి నాయుడు, శ్యామా రాజు, శ్రీధర్, నాగరాజు, జీవన్న,ప్రసాద్, నాగేశ్వర్ నాయక్, బాలాజీ, సుబ్బారాయుడు, శీలం శ్రీనివాసులు, సురేష్, జయన్న, మొగిలి శ్రీను, పెద్ద రాజయ్య, రామయ్య, ఆదిరెడ్డి, లెనిన్ బాబు, బాలస్వామి, చంద్రశేఖర్ గౌడ్, శంకరాములు నాయక్, సోముల నాయక్, ఇస్కాల ఏర్వ.నాగలక్ష్మి రెడ్డి, లింగస్వామి, చెలిమిల్ల మాజీ సర్పంచ్ ఆదినారాయణ, లింగాల మాజీ సర్పంచ్ మల్లేశ్వర్ రెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, పగిడ్యాల మండల కన్వీనర్ పలచాని మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ రవీంద్ర, సోషల్ మీడియా ప్రతినిధి ప్రవీణ్, ప్రభుత్వ శాఖల అధికారులు, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Andhra
*వేంపెంటలో నిర్వహించిన ఇంటింటికి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య*
Quick Summary:
పాములపాడు మండలంలోని,
